IPL 2020,SRH vs CSK : Umpire Paul Reiffel produced a shocker as he changed his decision to give a wide at the last moment after seeing Chennai Super Kings (CSK) skipper MS Dhoni's furious reaction at the Dubai International Cricket Stadium in the UAE on Tuesday.
#IPL2020
#SRHvsCSK
#MSDhoni
#AmbatiRayudu
#CSK
#ShaneWatson
#RavindraJadeja
#DwaneBravo
#DeepakChahar
#SamCurran
#DavidWarner
#KaneWilliamson
#RashidKhan
#KhallelAhmed
#Cricket

వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్‌కింగ్స్ సమష్టిగా సత్తాచాటింది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో మిస్టర్ 'కెప్టెన్ కూల్' ఎంఎస్ ధోనీ.. హాట్ అయ్యాడు. మహీ కోపాన్ని చూసి ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ బయపడిపోయాడు. దాంతో తన నిర్ణయాన్నే మార్చుకున్నాడు రీఫెల్.